Posts

Showing posts from October, 2017

ntr and pawan kalyan to start a new political party in 2019 whats brewing in ap ?

Image
ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు అంతుబట్టని విధంగా తయారు అయ్యాయి. ఎలాగైనా ముఖ్యమంత్రి అవ్వాలని వై యస్ జగన్ , మళ్ళీ గెలిచి ప్రతిపక్షాన్ని మరో సారి ప్రతిపక్షం గానే ఉండనివ్వాలనే పట్టుదలతో చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుని ఉన్నారు. అయితే ఇక్కడ పిల్లి, ఎలుక కథ నడుస్తూ ఉంటే, మరో వైపు జన సేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి కుటుంబ సభ్యుడైన జూనియర్ ఎన్ టి ఆర్ కలవటం రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది.జూనియర్ ఎన్ టి ఆర్ 28 వ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సినిమా కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. పవన్ కి త్రివిక్రమ్ అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే. జన సేన పార్టీ కార్యాలయానికి త్రివిక్రమ్ వెళ్ళటం ఇటు జూనియర్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ రావటంపైనే అందరు చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరి హీరో లకు సినిమా మరియు రాజకీయ నేపధ్యం ఉన్నదే. ఈ సంఘటను 35 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనతో పోల్చి చూస్తున్నారు రాజకీయ పండితులు. పెద్ద ఎన్ టి ఆర్ 1982 లో తెలుగు దేశం పార్టీ స్థాపించే సమయం లో ఆనాటి మరో స్టార్ హీరో అక్కినేని నాగేశ్వర రావు తో సంప్రదించారు.ఇద్దరు కలిసి